RSS అంటే ఏమిటి?
RSS అనేది "రియల్లీ సింపుల్ సిండికేషన్" – ఇది వెబ్‌కి ఇంకా దినపత్రికలు, మేగజైన్లకు
మరియు బ్లాగులకు సమాచారాన్ని ఇచ్చేందుకు, అదేవిధంగా సమాచారాన్ని సేకరించటానికి ఉపయోగించే
పద్ధతి.
న్యూస్ ఫీడ్స్‌తో కూడిన లింకులను, ముఖ్యమైన మరియు సంక్షిప్త వార్తలను సులభతరంగా సృష్టించేందుకు,
పంపిణీ చేయటానికి ఈ RSSను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ RSSలో ఆన్‌లైన్ ద్వారా సమాచారాన్ని
అందిస్తున్న వాటిలో ది క్రిస్టియన్ సైన్స్ మోనిటర్, సి.ఎన్.ఎన్ మరియు సి.నెట్ ఛానళ్లున్నాయి.
Yahoo! న్యూస్ RSS ఫీడ్స్ పలు వార్తా కథనాలను మీకోసం అందిస్తోంది. వాటిని My Yahoo!
లో చదువవచ్చు లేదా రియల్ సాఫ్ట్‌వేర్, థర్డ్ పార్టీ RSS న్యూస్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
RSS గురించి, Yahoo! న్యూస్ ద్వారా దానిని ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని గురించి, న్యూస్
సిండికేట్ ఎలా అన్న విషయాలను గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
RSS ద్వారా Yahoo! న్యూస్ ఎటువంటి సమాచారాన్ని అందజేస్తుంది?
ahoo! న్యూస్, RSS పద్ధతిలో పలు వార్తా కథనాలను అందిస్తోంది. ఈ వార్తా కథనాలను ప్రతి
ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడతాయి. అంతేగాక, స్వచ్చంద సంస్థలు వాణిజ్యపరంగా కాకుండా ఉపయోగించుకోవచ్చు,
(ప్రతి వార్తా సమాచారానికి) అనుమతి కావలసి ఉంటుంది.
|