యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ దర్శనం వ్రతాలు - పండుగలు
పిల్లల సరదా తీర్చే భోగి పండుగ
- సంకలనం: వెంగళరావు
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సరదాగా గడుపుతారు.

భోగి పండ్లలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగిపళ్ళు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తారు.

భగ అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెపుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. రైతు కష్టపడి పండించిన వరి పంటలను నూర్పిడి చేసి కుప్పలు పోసిన తర్వాత మిగిలిన పదార్థాలను మంటగా వేయడం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది.

కొందరు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలు అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాల్ని ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగిమంటలు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాపాన్ని తొలగించే పరమ పిత ఏసుక్రీస్తు
త్యాగ నిరతిని చాటిచెప్పే బక్రీద్
యాహూ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు
దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం
దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace