|
| శ్రీవారి బ్రహ్మోత్సవ సేవలు - వాటి వివరాలు | |
తిరుమల గిరులపై కొలువున్న కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు సెప్టంబరు 15 తేది నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. అనుదినం జరిగే ఉత్సవారు, సేవల వివరాలు.
14 సెప్టంబరు 07 అంకురార్పణము, శ్రీసేనాధిపతి ఉత్సవము- రాత్రి 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వ దర్శనము: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు.
15 సెప్టంబరు 07 విశ్వరూప సర్వదర్శనము: తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవము: మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు ధ్వజారోహణము: సాయంత్రం 4.14 గంటల నుంచి 4.39 వరకు పెద్దశేషవాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు, రాత్రి 8.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు.
16 సెప్టంబరు 07 చిన్నశేషవాహనము: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఊంజల్‌సేవ: రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు హంసవాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు.
17 సెప్టంబరు 07 సింహవాహనము: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఊంజల్‌సేవ: రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు ముత్యపు పందిరి వాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు.
18 సెప్టంబరు 07 కల్పవృక్షవాహనము: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఊంజల్‌సేవ: రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు సర్వభూపాల వాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు.
19 సెప్టంబరు 07 మోహినీ అవతారము: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఊంజల్‌సేవ: సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు గరుడసేవ: రాత్రి 9.00 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటలకు వరకు.
20 సెప్టంబరు 07 హనుమంత వాహనం: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు స్వర్ణరథము: సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరకు గజవాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రాత్రి 8.00 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 వరకు.
21 సెప్టంబరు 07 సూర్యప్రభవాహనము: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఊంజల్‌సేవ: రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు చంద్రప్రభవాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు.
22 సెప్టంబరు 07 రథోత్సవము: ఉదయం 7.00 గంటలకు ఊంజల్‌సేవ: రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు అశ్వవాహనము: రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సర్వదర్శనము: తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు.
23 సెప్టంబరు 07 పల్లకీ ఉత్సవము: తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు చక్రస్నానము: ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణము: రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు సర్వదర్శనము: తెల్లవారు జామున 3.00 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|