యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
మిత్రువు, శత్రువుకు మధ్య తేడా చూపే బౌద్ధ సిద్ధాంతం
- సంకలనం: వెంగళరావు
మిత్రుడికి, శత్రువుకి బౌద్ధమతం చక్కటి నిర్వచనాలను అందిస్తోంది. ఆ నిర్వచనాలను పరిశీలిస్తే మన చుట్టూ అలముకొని ఉన్న జనంలో ఎవడు మనకు మిత్రువు, ఎవడు శత్రువు అనే విషయాన్ని ఇట్టే కనుగొనగలం.

శత్రువు
నీ చెంతనే ఉండి నీ వస్తువులను గుంజుకోవాలని ప్రయత్నించేవాడు శత్రువు. వాడు మాటలతో చంపుతాడు. అంతేకాకుండా నీవు ధన, ధాన్యాలు కోల్పోవడానికి కారకుడిగా ఉంటాడు. ఇటువంటి ప్రవర్తనలు గలవాడు నీకు శత్రువని తెలుసుకోవచ్చు.

మిత్రుడు
ఎల్లవేలలా నీకు సహాయ, సహకారాలు అందించడానికే ప్రయత్నిస్తుంటాడు. నీ సుఖ, దుఖా: సమయంలో నీ వెంటే ఉంటాడు. మంచిని చేకూర్చి, చెడును దూరం చేస్తుంటాడు. నీ మిత్రుడు నీపై పాపబీతి కలిగి ఉంటాడని బౌద్ధ మతం బోధిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మనిషిలోని మూడు అంశాలు: వాటి అమరికలు
శబరిమలలో మినీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
అయప్ప దర్శనానికి వెళ్ళ వలసిన వేళా విశేషాలు
తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్
ఇస్లాం మతం బోధించే పురుష లక్షణం
సంతృప్తితోనే సుఖ, సంతోషాలు
ఆరోగ్యం
పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి....
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace