యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
మనిషిలోని మూడు అంశాలు: వాటి అమరికలు
- సంకలనం: వెంగళరావు
భగవంతుడు సృష్టించిన సకల చరాచర జగత్తులో మనిషి ఒక అద్భుతం. మనిషి అంటే శరీరం, మనసు, ఆత్మ అనే మూడు అంశాల కలబోత. భగవంతుడు సృష్టించిన ఈ శరీరమే ఒక రథంగాను, దానిలో అమరి ఉండేది ఆత్మగాను, మనసు దానిని నడిపించే చోదకుడిగాను ఆధ్యాత్మిక పురాణాలు చెబుతున్నాయి.

శరీరం అది బాహ్య ప్రపంచానికి కనిపించేది. మనిషి మనికీ, శరీరాల్లో ఎన్ని మార్పులు, ఎన్నెన్ని పోలికలు... ముక్కు, ముక్కు, వెంట్రుకలు, రంగు,.. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు.

అందరికి శరీరంలోపలి అవయవాల అమరిక ఒకటిగానే ఉన్నప్పటికీ బయట ఎన్నెన్నో మార్పులు. రంగులో అయితే ఉష్ణోగ్రత, చలి ప్రాంతాలను బట్టి వివిధ దేశాల్లో నివసిస్తున్న వారిలో మార్పు కనిపిస్తుంది.

మనసులో రెండు రకాలు మంచి, చెడు మనసులు. అయితే ప్రతి పనిలోను, విషయంలోను, మంచి, చెడు రెండూ ఉంటాయని, మన ఆలోచనను బట్టే మంచి, చెడులు నిర్ణయించబడుతాయని వేదాంతం తెలుపుతోంది.

ఇక పోతే ఆత్మ, దేవుడు ఇచ్చిన శరీరాన్ని నడిపించేదే ఆత్మ, మనస్సుతో ఆత్మను, శరీరాన్ని అదులో ఉంచుకున్నవాడే ఈ ప్రపంచాన్ని జయించగలడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శబరిమలలో మినీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
అయప్ప దర్శనానికి వెళ్ళ వలసిన వేళా విశేషాలు
తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్
ఇస్లాం మతం బోధించే పురుష లక్షణం
సంతృప్తితోనే సుఖ, సంతోషాలు
మానసిక ప్రశాంతతలో యోగా పాత్ర
ఆరోగ్యం
పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి....
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace