యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
శబరిమలలో మినీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
శబరిమలలో గల సన్నిధానం వద్ద ఒక మినీ ఆపరేషన్ థియేటర్ మరియు పోస్ట్ ఆపరేషన్ వార్డును కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ ప్రారంభించారు.

ఈ ఆపరేషన్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎన్ మురళీ మాట్లాడుతూ పది పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆపరేషన్ వార్డులో వైద్య సేవల నిమిత్తం ఐదుగురు వైద్యులు, ఆరుగురు పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

ఈసీజీ పరికరాలు, వెంటిలేటర్‌ను కూడా ఏర్పాటు చేశామని, పంపా మరియు నీలమల వద్ద కార్డియాక్ డీఫెబ్రిల్లేటర్‌ను ఏర్పాటు చేసినట్లు మురళీ పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అయప్ప దర్శనానికి వెళ్ళ వలసిన వేళా విశేషాలు
తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్
ఇస్లాం మతం బోధించే పురుష లక్షణం
సంతృప్తితోనే సుఖ, సంతోషాలు
మానసిక ప్రశాంతతలో యోగా పాత్ర
ప్రగతి కోరే వారికి ధైర్యం మంచి నేస్తం
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
స్నేహ
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ...
విక్టరీ వెంకటేశ్
నయనతార
సాహిత్యం
కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ నా జీవితేతిహాసానికి రెండే సర్గలు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace