|
| తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్ | |
తల్లి, తండ్రి ఎవరు? వారుకి చేయవలసిన సేవలను గురించి ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది.
కన్నవారికి తగిన అంతస్తును సమకూర్చడం, అందరికంటే ఎక్కువగా వారికే సేవలు చేయడం ఇస్లామీయుని బాధ్యతగా ఖురాన్ చెబుతోంది.
అంతేకాకుండా, వయసు మీదపడిన తల్లిదండ్రులతో మాట్లాడే తీరు తెన్నులను, వారికి చేయవలసిన పరిచర్యలను ఖురాన్‌లో స్పష్టంగా వివరించబడి ఉంది.
తల్లి, తండ్రీ ముసలితనంతో బలహీనులైతే, వారి అవసరాలను తీర్చేసమయంలో ఎట్టిపరిస్థితిలోను వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదని ఖురాన్ చెబుతోంది.
తల్లిదండ్రులకు ఎదురుగా నించునే సమయంలో మర్యాదపూర్వకంగా నుంచోవడంతో పాటు వారి పట్ల వినయవిధేయలతో వ్యవహరించాలని ఖురాన్ కుమారులకు, కుమార్తెలకు ప్రబోధిస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|