|
| మానసిక ప్రశాంతతలో యోగా పాత్ర | | - సంకలనం: ఎం. గాయత్రి |
| శుక్రవారం, 8 జూన్ 2007 |
|
మనసుకు ప్రశాంతత కలిగించే సాధనాలలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో ఎదురవుతున్న సమస్యలు, ఒత్తిడుల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందేందుకు చాలామంది యోగాలను ఆశ్రయిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ మనసులో చెలరేగే భయాలు, ఆలోచనలు, భావాలను యోగా నియంత్రిస్తుంది. పగలంతా అలసి సొలసి ఉన్నవారు సాయంత్రం పదిహేను నిముషాల పాటు దైవ ధ్యానం, యోగా చేయడం ద్వారా మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు.
మనసులో అపకారాన్ని తలవక, ప్రతిఫలాన్ని ఆశించక చేసే ప్రతి సాయం దైవాన్ని చేరేందుకు మార్గాలుగా ఉన్నాయి. ఎప్పటికైనా భగవంతుని చేరడానికి ముక్తి మార్గం భక్తి చింతనతో కూడిన ప్రార్థన. లోకంలోని మాలిన్యాన్ని జీర్ణం చేసుకోవాలంటే చాలా శక్తి కావలసి ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - ప్రగతి సాధించాలనుకునే వారు తప్పక ధైర్యం వహించాలి. ధైర్యం కలిగిన వారిని... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - ప్రతిరోజు క్యారెట్ రసం సేవిస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే బీటా... |
| |
|
|
|
|
|
|
|