యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
ప్రగతి కోరే వారికి ధైర్యం మంచి నేస్తం
- సంకలనం: ఎం. గాయత్రి
ప్రగతి సాధించాలనుకునే వారు తప్పక ధైర్యం వహించాలి. ధైర్యం కలిగిన వారిని విజయం వరిస్తుంది. జీవితంలో సుఖ, శాంతులు, అష్టైశ్వర్యాలు సదా వెన్నంటే ఉంటాయి.

ఆపద పరిస్థితుల్లో కూడా మనోవ్యాకులతకు లోను కాకుండా ఉండటాన్నే ధైర్యానికి నిర్వచనంగా చెబుతున్నారు. కష్టకాలంలో బాధలను అనుభవిస్తున్న వారికి ధైర్యం చాలా అవసరం. మనసు దిశ మారకుండా అన్ని విధాలా దృఢ పరుచుకోవాలి.

తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కష్టాలను కూడా ఇష్టాలుగా చేసుకుని బతికేవాడే మనిషి అని గుర్తించాలి. నాటకాన్ని పోలిన ఈ సువిశాల లోకంలో మన పాత్రను, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.

ఇందుకు కావలసినవి ధైర్యం, పట్టుదల, నిర్మలమైన మనసు. అందుకే ధైర్యంతో ముందుకు సాగు, అనుకున్న లక్ష్యాన్ని సాధించు అన్నారు పెద్దలు. ధైర్యం కలిగిన వారికి ఎన్నటికి పరాజయం ఉందడని పురాణ గాథల్లో నిరూపితమైంది. కాబట్టి కష్ట కాలంలో అందరూ ధైర్యాన్ని వహించి ముందుకు సాగాలి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మానవ జీవితంపై గురువు ప్రభావం
కోపాన్ని జయించేందుకు ప్రేమ అవసరం
క్షమా గుణమే ముక్తికి మార్గం
సుఖదు:ఖాలను సమానంగా చూసే వాడే జ్ఞాని
అష్టైశ్వర్యాలకు లక్ష్మీ కుబేర పూజ
జీవితం సుఖ:దుఖాల సంగమం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace