యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
కోపాన్ని జయించేందుకు ప్రేమ అవసరం
- సంకలనం: గాయత్రి
కోపాన్ని, ద్వేషాన్ని జయించేందుకు స్వచ్ఛమైన ప్రేమను మనసు నిండా నింపుకోవాలి. దయ, ప్రేమ, కరుణ వంటి గుణాలతో ఎంతటి వారినైనా జయించవచ్చన్నది సత్యం. సకల జీవరాశులపై సదా కరుణ కలిగి ఉండాలి. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లవచ్చు.

ఎవ్వరినీ శత్రువుగా భావించరాదు. తోటి వారి మనసును అర్థం చేసుకుని వారిని మార్చేందుకు ప్రయత్నించాలి. ఈ గుణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయి. నిస్వార్థంగా నిండు మనసుతో చేసే సత్కార్యానికి భగవంతుడు కూడా సాయం చేస్తాడు.

మంచి మనసుతో తలపెట్టిన కార్యానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయినప్పటికీ వీటిని ఎదుర్కొని మంచి కార్యాన్ని పూర్తి చేయాలి. కష్టాల్లో ఉన్న వారిలో భగవంతుని దర్శించి చేతనైన సాయం చేయాలి.

మనమందరూ భగవంతుని బిడ్డలమన్న సంగతిని మరువరాదు. కామ, క్రోధ, మధ, మాత్సర్యాలను మనసు నుంచి తొలగించి అందరిలోనూ దేవుడిని చూడాలి. మనకు దేవుడు అందించిన ప్రతి వరాన్ని అందరికీ పంచి పెట్టాలనుకున్ననాడు మనలో ఏర్పడే సంతోషానికి హద్దుండదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్షమా గుణమే ముక్తికి మార్గం
సుఖదు:ఖాలను సమానంగా చూసే వాడే జ్ఞాని
అష్టైశ్వర్యాలకు లక్ష్మీ కుబేర పూజ
జీవితం సుఖ:దుఖాల సంగమం
భద్రాచల క్షేత్ర మహత్యము
అరుణాచలేశ్వరుని స్థల పురాణం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace