యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ దర్శనం ధార్మిక కథనాలు
అరుణాచలేశ్వరుని స్థల పురాణం
- సంకలనం: గాయత్రి
మనసారా తలిస్తే చాలు... ముక్తినిచ్చే దైవం అరుణాచలేశ్వరుడు. కోరిన వరాలిస్తూ భక్తులకు ఇలవేల్పుగా నిలిచే దైవం. ప్రతి పౌర్ణమికి లక్షలాది భక్తులు భక్తితో కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ స్వామికి సంబంధించిన స్థల పురాణాన్ని రెండు రకాలుగా చెబుతుంటారు.

నేను గొప్ప అంటే... నేను గొప్ప అని బ్రహ్మ, విష్ణువుల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరుకోవటంతో దీనిని పరిష్కారించేందుకు పరమేశ్వరుడు లింగాకార రూపుడై వారిని ఆది,అధ్యంతాలను వెతకమని చెప్పాడు.

అయితే అంతటా పరమేశ్వరుడే వ్యాపించి ఉండటంతో సత్యాన్ని గ్రహించి అహంకారాన్ని వీడారు. ఆ సమయంలో ఆకాశానికి, భూమికి మధ్య ఈశ్వరుడు లింగాకారరూపుడై వెలసిన స్థలమే ఈ అరుణాచలమని స్థల పురాణం చెబుతోంది.

ఇక రెండవది కామాక్షి అవతారమైన పార్వతి దేవికి తన శరీరంలో సగభాగం ఇచ్చిన చోటే అరుణాచలమని చెపుతారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్షమా గుణమే ముక్తికి మార్గం
సుఖదు:ఖాలను సమానంగా చూసే వాడే జ్ఞాని
అష్టైశ్వర్యాలకు లక్ష్మీ కుబేర పూజ
జీవితం సుఖ:దుఖాల సంగమం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace