|
| మసాలా రైస్ | |
కావలసిన పదార్థాలు: పావుకేజీ బాసుమతి రైస్, కప్పు ఉడికించిన బఠాణీలు, నాలుగు లవంగాలు, 5 గ్రాముల దాల్చిన చెక్క, నాలుగు పచ్చిమిర్చి, కప్పు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, 50 గ్రాముల నూనె లేదా నెయ్యి, తగినంత ఉప్పు.
తయారుచేయు విధానం: ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి దోరగా వేయించాలి.
తర్వాత ఇందులో కడిగిన బియ్యం, బఠాణీలు, తగినంత ఉప్పును వేసి రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా కలిపి మూతపెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లి దించి ఆనియన్ రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
తిరుపతికి చెందిన గృహిణి అయిన గోపాల కృష్ణమ్మ బీఏ వరకు చదువుకున్నారు. ప్రత్యేక మైన వంటలు చేయడం, హస్త కళలు, చిత్ర లేఖనం ఆమె ప్రధాన అభిరుచులు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని మందవెలిపాక్కంలో నివసిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|