|
| ఉగాది పచ్చడి
| |
కావాల్సిన పదార్థాలు: తగినన్ని మామిడి ముక్కలు, 2 టీ స్పూన్ల వేప పువ్వు, 100 గ్రాముల కొత్త చింతపండు, 30 గ్రాముల బెల్లం, టీ స్పూను కారం, తగినంత ఉప్పు, అరటిపండు ముక్కలు
తయారీ విధానం: ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.
కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|