|
| పెరుగు పచ్చడి
| |
కావాల్సిన పదార్థాలు: పావు ముక్క సొరకాయ, అరలీటరు పెరుగు, కావలిసినంత కొత్తిమీర, స్పూను నూనె, రెండు పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, పోపులోకి సరిపడినన్ని ఆవాలు, రెండు ఎండు మిరపకాయలు, చిటికెడు ఇంగువ
తయారీ విధానం: సొరకాయ తొక్కను తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి చల్లార్చాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెరుగులో కలపాలి.
ఇలా చేసిన తర్వాత ఆ పెరుగుకు తాలింపు చేర్చి ముందుగా ఉడికించి చల్లార్చిన సొరకాయ ముక్కలను కూడా కలిపి వడ్డించాలి. కావలసిన వారు దీనికి పచ్చి కొబ్బరి కలుపుకుంటే రుచిగా ఉంటుంది.
కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|