యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు ప్రాంతీయ
తోటకూర పులుసు
- లక్ష్మీదేవి
కావల్సిన పదార్థాలు:
2 కట్టల తోటకూర, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమోటాలు, 2 చెంచాల చింతపండు గుజ్జు, చెంచాడు కారం, తగినంత ఉప్పు, తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని తిరగమోత గింజలు

తయారీ విధానం:
ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఓ గిన్నెలో తిరగమోత వేసి ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత తోటకూర తరుగు వేసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు కారం వేసి గ్లాసు నీరు పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే మీరు ఎంతగానో ఇష్టపడే తోటకూర పులుసు సిద్ధం.

కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సొరకాయ కూర
వంకాయ పప్పు
బూడిద గుమ్మడి వడియాలు
వంకాయ వేపుడు
ఉగాది పచ్చడి
పెరుగు పచ్చడి
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace