యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు ప్రాంతీయ
సొరకాయ కూర
- లక్ష్మీదేవి
కావల్సిన పదార్థాలు:
కప్పు సొరకాయ ముక్కలు, 2 కట్టల తోటకూర, 2 చెంచాల చింతపండు గుజ్జు, చెంచా కారం, కప్పు టమోటా ముక్కలు, కప్పు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు

తయారీ విధానం:
ముందుగా తోట కూర తరిగి సిద్ధం చేసుకోవాలి. తరిగిన కూరను తిరగమోత వేయాలి. అందులో సొరకాయ, టమోటా, పచ్చి మిరప, ఉల్లి ముక్కలు వేసి బాగా ఉడికించాలి.

మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి సన్నని సెగపై ఉడకనియ్యాలి. మెత్తగా ఉడికిన తర్వాత దించేసి దానికి ఓ చెంచాడు నేయిని కలిపి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వంకాయ పప్పు
బూడిద గుమ్మడి వడియాలు
వంకాయ వేపుడు
ఉగాది పచ్చడి
పెరుగు పచ్చడి
తోటకూర పులుసు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace