యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు ప్రాంతీయ
వంకాయ పప్పు
- లక్ష్మీదేవి
కావాల్సిన పదార్థాలు:
3 గుండు వంకాయలు, కప్పు పెసర పప్పు, రెండు రెబ్బలు కరివేపాకు, సరిపడినన్ని పచ్చిమిరపకాయలు (సన్నగా తరిగి ఉంచుకోవాలి), తగినంత ఉప్పు, చిటికెడు పసుపు సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం:
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పుచ్చులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత కావల్సినంత సైజులో ముక్కలుగా చేసి నీళ్లలో వేసుకోవాలి. అదే విధంగా పెసర పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

అదేవిధంగా మిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి. వంకాయ ముక్కలు, పెసర పప్పు, ఉప్పు, పసుపు వేసి, పచ్చి మిరపకాయ ముక్కలు కుక్కర్‌లో పెట్టాలి. ఆ ముక్కలు ఉడికిన తర్వాత పప్పుగుత్తితో బాగా మెదపటంతో వంకాయ పప్పు సిద్ధమవుతుంది.

కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బూడిద గుమ్మడి వడియాలు
వంకాయ వేపుడు
ఉగాది పచ్చడి
పెరుగు పచ్చడి
తోటకూర పులుసు
సొరకాయ కూర
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace