|
| వంకాయ వేపుడు
| |
కావాల్సిన పదార్థాలు:
పావుకిలో వంకాయలు, 100 గ్రాముల ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, టీ స్పూను కారం పొడి, అర టీ స్పూను ధనియాల పొడి, 25 గ్రాముల నూనె
తయారీ విధానం:
ముందుగా వంకాయలను ముక్కలుగా అర అంగుళం సైజు ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని వంకాయలను వేయిస్తూ కొద్ది సేపు అయిన తర్వాత దానికి ఉల్లి ముక్కలను కూడా కలిపి అవి వేగిన తర్వాత వాటికి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి దోరగా వేయించాలి. అంతే కావలసిన వంకాయ వేపుడు సిద్ధంగా ఉన్నట్లే.
కుమారి లక్ష్మీదేవి చెన్నైకి చెందిన యువతి. ఆమె చెన్నైలోని మీనాక్షి కాలేజీ నుంచి ఎమ్‌సీఏ పట్టా అందుకున్నారు. వంటలు చేయడం ఆమె అభిరుచుల్లో ఒకటి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|