యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు మాంసాహారం
ఫిష్ ఫ్రై
- జయమహాలక్ష్మి
కావలసిన పదార్థాలు
చేపలు - అర కిలో, కారం - టేబుల్ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, జీలకర్ర పొడి - టీ స్పూన్, పసుపు - టీ స్పూన్, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం
నచ్చిన చేపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పైన తీసుకున్న మసాలా పొడులన్నిటినీ కలిపి సరిపడ ఉప్పు వేసి కలిపి తగినన్ని నీరు పోసి కలపి చేప ముక్కలపై పూసి అర గంట ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక చేప ముక్కల్ని వేసి ఎర్రగా వేయించి తీసి సర్వ్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పెప్పర్ చికెన్
చికెన్ ఫ్రైడ్ రోల్స్
జింజెర్ చికెన్
బొమ్మిడాల వేపుడు
కొరమీను ఫ్రై
జింజెర్ చికెన్
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace