యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వంటకాలు మాంసాహారం
జింజెర్ చికెన్
- జయమహాలక్ష్మీ
కావలసిన పదార్థాలు:

కిలో చికెన్, ఒక చిన్న వెల్లుల్లి, తగినంత అల్లం, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 స్పూనుల కార్న్‌ఫ్లోర్ పేస్ట్, స్పూను సోయాసాస్, కొద్దిగా రెడ్ కలర్, 2 స్పూనుల అజినామోటో, 2 గరిటెల నూనె, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు

తయారీ విధానం:

వెల్లుల్లి, అల్లం, పెద్ద ఉల్లి, కార్న్‌ఫ్లోర్ పేస్ట్, వెనిగర్, సోయాసాస్, రెడ్ కలర్ అన్నీ కలిపి ముద్దగా నూరాలి. ఆ తర్వాత చికెన్ ను బాగా శుభ్రం చేసి నూరిన ముద్దను, ఒక స్పూను అజినామోటా, ఉప్పు వేసి చికెన్‌కు పట్టించాలి. దీన్ని ఓ గంటసేపు మూతపెట్టి ఉంచాలి.

వెడల్పు పాత్రలో రెండు గరిటలు నూనె వేసి అది కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలను, చికెన్ వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత దానికి మిగిలిన అజినామోటా, మిరియాల పొడి చల్లి ముక్కలకు బాగా పట్టేట్లు కలుపుతూ వేయించి దించేయాలి.

ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బొమ్మిడాల వేపుడు
కొరమీను ఫ్రై
జింజెర్ చికెన్
బొమ్మిడాల వేపుడు
కొరమీను ఫ్రై
మటన్ ఫ్రై
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace