|
| బొమ్మిడాల వేపుడు | |
కావలసిన పదార్థాలు:
అరకిలో బొమ్మిడాలు, లవంగాలు 4, తగినంత నూనె , తగినంత ఉప్పు, చిన్నముక్క అల్లం, తగినన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, 5 రేకులు వెల్లుల్లి, 2 దాల్చిన చెక్క ముక్కలు
తయారీ విధానం:
ముందుగా బొమ్మిడాలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటికి అక్కడక్కడ గంట్లు పెట్టాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, లంవంగాలు, చెక్క, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క అన్నీ మెత్తగా నూరి బొమ్మిడాల ముక్కలకు పట్టించి ఉప్పు, పసుపు కలిపి నూనె బాగా మరిగించి ముక్కలను నూనెలోవేసి తీయాలి.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|