|
| కొరమీను ఫ్రై
| |
కావాల్సిన పదార్థాలు:
కిలో కొరమీను, సరిపడా మసాలా పొడి, పావుకిలో నూనె, తగినంత కారం, తగినంత ఉప్పు
తయారీ విధానం:
ముందుగా కొరమీనును శుభ్రం చేసి సన్నగా ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఆ చేప ముక్కలను సన్న సెగమీద ఎర్రగా వేయించాలి.
ఇలా వేయించిన ముక్కలకు ఓ గిన్నెలోకి తీసి వాటికి మసాలా పొడి, ఉప్పు, కారం ముక్కలకు పట్టేలా కాసేపు వేయించాలి. అంతే రుచిరుచిగా కొరమీను ఫ్రై సిద్ధమయినట్లే.
ఆంధ్రప్రదేశ్, పెద్దాపురానికి చెందిన శ్రీమతి జీవీ జయమహా లక్ష్మి బీఎస్సీ, ఎమ్ఏ(హిందీ) చదువుకున్నారు. ప్రత్యేకమైన వంటలను తయారు చేయడం ఆమె ప్రధాన అభిరుచి. ప్రస్తుతం చెన్నైలోని విల్లివాక్కంలో నివశిస్తున్న ఆమె యాహూ తెలుగుతో సహా వివిధ ఛానళ్లలో తన విభిన్నమైన వంటకాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|