|
| ఐపీఎల్: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102 |
| డర్బన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 18:18 IST ) | |
ఐపీఎల్ టోర్నీలో భాగంగా డర్బన్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 101 పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్ జట్టు 102 పరుగుల విజయలక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు ముందుంచగలిగింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో సూపర్‌గా సాగినా అటుపై కోల్‌కతా బౌలర్స్ విజృంభించడంతో భారీస్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా లాంగ్‌వెల్డట్ 3, అగార్కర్ 2 వికెట్లు చొప్పున పడగొట్టడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు.
దీంతో ఓపెనర్‌గా బరిలో దిగిన ఓజా చేసిన 22 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఓజా తర్వాత వార్న్ మాత్రమే 18 పరుగులు చేయగలిగాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|