యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 12:24 IST )
ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫైయింగ్ రౌండులో మూడో సీడ్ ప్రపంచ నెంబర్ 96 క్రీడాకారుడు మార్కస్ డేనియల్ చేతిలో ప్రకాశ్ అమృత్‌రాజ్ పరాజయం పాలైయ్యాడు. మంగళవారం జరిగిన తొలి రౌండు మ్యాచ్‌లో ఓడినప్పటికీ ప్రకాశ్ అమృత్‌రాజ్ ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ప్రకాశ్ అమృత్‌రాజ్ 4-6 4-6తో బ్రెజిల్ ఆటగాడు మార్కస్ డేనియల్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ పరాజయంతో ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ అమృత్‌‍రాజ్ నిష్క్రమించాడు. మరో భారత క్రీడాకారుడు సోమదేవ్ దేవ్‌రామన్‌పై ఇప్పుడు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

భారత అగ్రశ్రేణి క్రీడాకారుడైన సోమదేవ్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్నాడు. సోమదేవ్‌కు ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫైయింగ్ రౌండులో 26వ సీడ్ లభించింది. తొలి రౌండులో సోమదేవ్ బ్రెజిల్‌కు చెంది జావో సౌజా (223వ ర్యాంకు)తో తలపడనున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్‌కలమ్
మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?
సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీ
నా ఫామ్‌కు కారణం జలక్రీడలే: హేడెన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...