|
| ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం |
| దుబాయి (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 11:17 IST ) | |
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తొలిసారిగా మూడోస్థానం సాధించాడు. ఇప్పటివరకు రెండోస్థానంలో సాగిన చందర్‌పాల్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానం చేరడంతో గంభీర్‌కు మూడోస్థానం దక్కింది. గంభీర్ ఇప్పటివరకు టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగిన సంగతి తెలిసిందే.
అదేసమయంలో భారత్ తరపున సచిన్ 13, లక్ష్మణ్ 15, సెహ్వాగ్ 20 ర్యాంకులతో పాత స్థానాల్లోనే నిలిచారు. ఇక బౌలర్లకు సంబంధించి భారత బౌలర్ ఇషాంత్ శర్మ టాప్-20లో స్థానంలో చోటు సాధించాడు. మరోవైపు హర్భజన్‌సింగ్ 6, జహీర్‌ఖాన్ 11లు సైతం టాప్-20లో కొనసాగుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|