యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్‌కలమ్
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో తమ జట్టు విఫలమవడానికి పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణమయ్యాయని చెప్పాడు. నైట్‌రైడర్స్ వరుసగా గత ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా కాస్త ఊరట పొందిన మెక్‌కలమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టోర్నీలో తమ జట్టు పరాజయాలకు చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కారణమని చెప్పాడు.

తాజా మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ తన ముందుంచిన 188 పరుగుల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ ఛేదిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే మెక్‌కలమ్ (81) అద్భుత బ్యాటింగ్‌తో నైట్‌రైడర్స్ సంచలన విజయం సాధించి వరుసగా తొమ్మిదో పరాజయాన్ని తప్పించుకోవడంతోపాటు, సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను క్లిష్టం చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యాషెస్ జట్టులో సైమండ్స్‌కు మొండిచెయ్యి
ఫ్రెంచ్ క్వాలిఫైయర్స్ నుంచి ప్రకాశ్ నిష్క్రమణ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: గంభీర్‌కు మూడోస్థానం
రాణించిన కలిస్, ద్రావిడ్: బెంగుళూర్ విజయం
మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?
సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...