యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
నా ఫామ్‌కు కారణం జలక్రీడలే: హేడెన్
సెంచూరియన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 17:19 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో చెలరేగి ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తన విజయరహస్యానికి జలక్రీడలే కారణమని చెప్పాడు. తన ఫామ్‌ను కాపాడుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడ్డాయని ఆస్ట్రేలియా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హేడెన్ తెలిపాడు.

దాదాపుగా ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా ఐపీఎల్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. ప్రత్యర్థులకు ప్రమాదకరంగా పరిణమించిన హేడెన్ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 11 ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధ సెంచరీలతో 546 పరుగులు సాధించాడు. తన విజయరహస్యం జల క్రీడలేనని, ఆటకు, జీవితం మధ్య సమతూకం పాటించేందుకు ఇవి ఉపయోగపడ్డాయని హేడెన్ వెల్లడించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐపీఎల్‌లో మా బౌలింగ్ చెత్తగా ఉంది: ధోనీ
గాయం కారణంగా ఆటకు దూరమైన జేమ్స్
చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణిగా జెంగ్ జియా
విజయంతో మళ్లీ తెరమీదకు షరపోవా
పాక్ ఆటగాళ్లు ఉంటే గెలిచేవాళ్లం: బుకానన్
ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండో విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...