యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐపీఎల్‌లో మా బౌలింగ్ చెత్తగా ఉంది: ధోనీ
సెంచూరియన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 16:47 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో తమ బౌలింగ్ చెత్తగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో తమ బౌలింగ్ చెత్తగా ఉన్న మ్యాచ్‌ల్లో ఇది కూడా ఒకటని ధోనీ చెప్పాడు.

ప్రత్యర్థులు తమకంటే మెరుగ్గా ఆడారని కితాబిచ్చాడు. ఈ మ్యాచ్‌లో పరాజయం నిరాశపరించింది. కాపాడుకోగల లక్ష్యం బోర్డుపై ఉన్నా విఫలమయ్యాము. కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని మ్యాచ్ పరాజయం అనంతరం ధోనీ వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శనపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 190 పరుగులకు దగ్గర ఉన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే కొంతమంది మెరుగ్గా ఆడాలి. వారు ఇదే చేసి చూపించారని ధోనీ పేర్కొన్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గాయం కారణంగా ఆటకు దూరమైన జేమ్స్
చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణిగా జెంగ్ జియా
విజయంతో మళ్లీ తెరమీదకు షరపోవా
పాక్ ఆటగాళ్లు ఉంటే గెలిచేవాళ్లం: బుకానన్
ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండో విజయం
ఆసియా ఛాంపియన్‌షిప్ జట్టులో విజేందర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...