యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
గాయం కారణంగా ఆటకు దూరమైన జేమ్స్
లండన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 16:19 IST )
ఇంగ్లాండ్ గోల్‌కీపర్ డేవిడ్ జేమ్స్ గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. భుజానికి తగిలిన గాయానికి ఈవారం శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌కు జేమ్స్ దూరమయ్యాడు.

క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లలో భాగంగా అండోరా, కజికిస్థాన్ దేశాలతో వచ్చే నెల జేమ్స్ ఆడాల్సివుంది. ఈ విషయమై జేమ్స్ ఆడే క్లబ్ యాజమాన్యం ఓ ప్రకటన చేస్తూ ఈవారం జేమ్స్‌కు శస్త్రచికిత్స జరగనున్న కారణంగా సోమవారం సుందర్‌లాండ్‌తో జరగిన మ్యాచ్‌లో అతను ఆడలేదని తెలిపింది.

జేమ్స్‌కు లండన్‌లో శస్త్రచికిత్స జరగనుందని, కాబట్టి అతను వచ్చే సీజన్‌కు మాత్రమే అందుబాటులోకి వస్తాడని పోర్ట్స్‌మౌత్ వెబ్‌సైట్ పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణిగా జెంగ్ జియా
విజయంతో మళ్లీ తెరమీదకు షరపోవా
పాక్ ఆటగాళ్లు ఉంటే గెలిచేవాళ్లం: బుకానన్
ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండో విజయం
ఆసియా ఛాంపియన్‌షిప్ జట్టులో విజేందర్
మెహన్ బగన్ క్లబ్‌కు బైచుంగ్ భూటియా గుడ్‌బై
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...