యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
చెన్నై ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సోమదేవ్
చెన్నై (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 17:54 IST )
భారత యువ టెన్నిస్ సంచలనం సోమదేవ్ దేవరామన్ గురువారం చెన్నై ఓపెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌‍లోకి చేరేందుకు సోమదేవ్ మాజీ ఛాంపియన్‌ కార్లోస్ మోయా (స్పెయిన్)ను ఓడించడం గమనార్హం.

గురువారం జరిగిన చెన్నై ఓపెన్ రెండో రౌండు మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌‍లో 202వ స్థానలో ఉన్న సోమదేవ్ 4-6, 7-5, 6-4 తేడాతో ఆరో సీడ్ మోయాపై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ 131 నిమషాలపాటు సాగింది.

ఈ టోర్నమెంట్‌లో ఏడోసారి అడుతున్న మోయా ఇప్పటివరకు రెండుసార్లు (2004, 2005) మోయా టైటిళ్లు తన వశం చేసుకున్నాడు. అన్‌సీడెడ్‌గా టోర్నీ బరిలోకి అడుగుపెట్టిన సోమదేవ్ చేతిలో పరాజయంతో ఈసారి టోర్నీ నుంచి మోయా ఒట్టిచేతుల్తో వెనుదిరగాల్సి వచ్చింది.

సోమదేవ్ తరువాతి రౌండు మ్యాచ్‌లో క్రొయేషియాకు చెందిన ఐవా కార్లోవిక్‌తో తలపడనున్నాడు. ఐవా కార్లోవిక్ రెండో రౌండు మ్యాచ్‌లో 6-1, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు త్వో మినార్‌పై విజయం సాధించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ట్వంటీ- 20, వన్డే జట్లకు దూరమైన హేడెన్
చెన్నై, ఆస్ట్రేలియా ఓపెన్‌లకు డేవిడెంకో దూరం
వరల్డ్ ఛాలెంజ్‌లో సానియా, జెంగ్‌లకు పరాజయాలు
ఇంగ్లాండ్ కోచ్ మూర్స్, కెప్టెన్ పీటర్సన్ రాజీనామా
మలేషియా సూపర్ సిరీస్‌లో సైనా ముందంజ
సిడ్నీ టెస్ట్ విజయం: అగ్రస్థానంలోనే ఆస్ట్రేలియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...