|
| మలేషియా సూపర్ సిరీస్‌లో సైనా ముందంజ |
| కౌలాలంపూర్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 17:48 IST ) | |
భారత షట్లర్ సైనా నెహ్వాల్ మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న సూపర్ సిరీస్‌లో శుభారంభం చేసింది. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ జర్మనీ క్రీడాకారిణి నికోలే గ్రెథెర్‌పై వరుస సెట్లలో ఓడించి మలేషియా సూపర్ సిరీస్ రెండో రౌండులోకి అడుగుపెట్టింది.
బుధవారం జరిగిన సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తొలి రౌండు మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 10 క్రీడాకారిణి సైనా 21-15, 21-8 తేడాతో ప్రత్యర్థి నికోలేపై విజయం సాధించింది. ఈ విజయంతో గురువారం జరిగే రెండో రౌండులో చైనీస్ తైపీ క్రీడాకారిణి సియావో హువాన్ చెన్‌తో పోరుకు సిద్ధమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|