యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ నుంచి జకోవిచ్ నిష్క్రమణ
సిడ్నీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 12:43 IST )
నిరుటి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ విజేత నోవాక్ జకోవిచ్‌కు ఈ ఏడాది ప్రారంభంలోనే పరాభవం ఎదురైంది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో మంగళవారం జరిగిన తొలి రౌండు మ్యాచ్‌లో జకోవిచ్ అనూహ్యంగా పరాజయం పాలైయ్యాడు.

ఈ 21 ఏళ్ల ప్రపంచ నెంబర్ త్రీ టెన్నిస్ ఆటగాడు తొలి రౌండులో లాట్వియాకు చెందిన ఎర్నెస్ట్స్ గుల్బీస్ చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో గుల్బీస్ 6-4, 6-4తో జకోవిచ్‌ను ఓడించాడు. సరిగ్గా ఏడాది క్రితం తన కెరీర్‌‍లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలుచుకున్న జకోవిచ్ ఈ నెల 19న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకుంటాడో లేదో వేచిచూడాల్సిందే.

ఇదిలా ఉంటే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో తొలి రౌండు నుంచే వెనుదిరిగిన టెన్నిస్ మేటి ఆటగాళ్లలో జకోవిచ్‌తోపాటు మార్కస్ బాగ్దాటిస్, డానిలా హంతుచోవా, ఫ్రాన్సెస్కా స్కియావోన్, సుగియామాలు కూడా ఉండటం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భద్రతా పరిస్థితి పరిశీలనకు సీజీఎఫ్ బృందం
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ ముందంజ
భారత్‌పై పరాజయం: బ్యాటుతో కొట్టుకున్న అఫ్రిది
కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన
చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
షోయబ్‌ను అమ్మకానికి పెట్టిన నైట్‌రైడర్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...