యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భద్రతా పరిస్థితి పరిశీలనకు సీజీఎఫ్ బృందం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 11:04 IST )
కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) భద్రతా బృందం త్వరలో భారత పర్యటనకు రానుంది. ముంబయిలో ఇటీవల ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో, సీజీఎఫ్ బృందం ఇక్కడి భద్రతా పరిస్థితులను పరిశీలించనుంది. క్రీడాకారుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం సూచిస్తుందని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు సురేష్ కల్మాడీ తెలిపారు.

ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. భద్రత ఎప్పుడూ ఆందోళకపరిచే అంశమే. పూణేలో జరిగిన యువజన కామన్వెల్త్ క్రీడలకు సరైన ఏర్పాట్లు చేశాము. ఢిల్లీలో మరిన్ని చర్యలు తీసుకుంటామని కల్మాడీ వివరించారు. క్రీడాకారులకు 100 శాతం భద్రత కల్పించేందుకు అవసరమైన పరికరాలు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ ముందంజ
భారత్‌పై పరాజయం: బ్యాటుతో కొట్టుకున్న అఫ్రిది
కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన
చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
షోయబ్‌ను అమ్మకానికి పెట్టిన నైట్‌రైడర్స్
ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...