|
| మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ ముందంజ |
| కౌలాలంపూర్ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 19:09 IST ) | |
మలేషియా సూపర్ సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత ఆటగాళ్లు రూపేష్ కుమార్, సనావే థామస్ మంగళవారం ఇక్కడ జరిగిన టోర్నీ క్వాలిఫైయింగ్ రౌండులో విజయం సాధించి, మెయిన్ డ్రాలోకి అడుగుపెట్టారు.
తొలి మ్యాచ్‌లో భారత జోడి 21-16 21-14 తేడాతో స్థానిక జోడి యావో హాన్- హాంగ్ కెంగ్ య్యూలను 26 నిమిషాల్లోనే మట్టికరిపించింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో కాహ్ మింగ్ చూయ్- జెంగ్ లిన్ పాంగ్‌పై 22-20 21-19 తేడాతో 30 నిమిషాల్లో విజయం సాధించారు
బుధవారం జరిగే తొలి రౌండు మ్యాచ్‌లో భారత జోడి మూడో సీడ్ తైవాన్ జోడి హుంగ్ లింగ్ చెన్- యు లాంగ్ లిన్‌లతో తలపడతారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|