యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భారత్‌పై పరాజయం: బ్యాటుతో కొట్టుకున్న అఫ్రిది
కరాచీ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 19:09 IST )
గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఫైనల్స్‌‍లో పరాజయం అనంతరం పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది తనని తాను బ్యాటుతో కొట్టుకున్నాడు. 1999 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై, 2007లో ట్వంటీ- 20 ప్రపంచ కప్‌లో భారత్‌పై పాక్ పరాజయాలు చవిచూడటం తనకు తీవ్ర విచారం కలిగించాయని చెప్పాడు.

ఈ రెండు బాధాకరమైన రోజులు నన్ను ఇప్పటికీ వెంటాడుతుంటాయి. ట్వంటీ- 20 ఫైనల్‌లో అవుటయిన అనంతరం నన్ను నేను బ్యాటులో బలంగా కొట్టుకున్నా. ఈ కారణంగా రెండు రోజుల వరకు సరిగా నడవలేకపోయాను. ప్రపంచ కప్ గెలిచిన పాక్ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు అఫ్రిది చెప్పాడు.

నేనింకా రెండు, మూడేళ్ల మాత్రమే క్రికెట్ ఆడగలనంటున్నారు. అయితే నేను ట్వంటీ- 20 ప్రపంచ కప్ లేదా 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా సహజధోరణిలో ఆడేందుకు ఇష్టపడతాను. ఇదే నా బలం కూడా. అభిమానులు కూడా తన ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు అఫ్రిది ఒక టీవీ ఛానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కివీస్ టెస్ట్ సిరీస్ పొడిగింపు: భారత్ ప్రతిపాదన
చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
షోయబ్‌ను అమ్మకానికి పెట్టిన నైట్‌రైడర్స్
ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
హాప్‌మేన్ కప్: ఇటలీపై రష్యా విజయం
రంజీ సెమీస్: పటిష్ట స్థితిలో ముంబయి, తమిళనాడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...