|
| చెన్నై ఓపెన్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు |
| చెన్నై (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 12:52 IST ) | |
చెన్నై ఓపెన్ ఏటీపీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సోమవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డేవిస్ కప్ ఆటగాడు ప్రకాశ్ అమృత్‌రాజ్ అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. గత ఏడు మ్యాచ్‌ల్లో ప్రకాశ్ అమృత్‌రాజ్ ఆరుసార్లు పరాజయాలు చవిచూడటం గమనార్హం. మరోవైపు రోహన్ బొపన్నా మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
అమృత్‌రాజ్ తొలి రౌండు మ్యాచ్‌లో ఐదో సీడ్ ఆటగాడు, 1999 ఫైనలిస్ట్ రైనర్ స్విట్లెర్ (జర్మనీ) చేతిలో 2-6, 6-4, 1-6 తేడాతో పరాజయం పాలైయ్యాడు. బొపన్న చివరి క్వాలిఫైయింగ్ రౌండులో 4-6, 6-3, 6-4 తేడాతో మైకెల్ బెర్రెర్ (జర్మనీ)ని ఓడించాడు. మంగళవారం జరిగే తొలి రౌండు మ్యాచ్‌లో బొపన్నా 105వ ర్యాంకులో ఉన్న డేనిస్ ఇసోమిన్‌తో తలపడతాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|