యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
కోలుకున్న ఆసీస్: ప్రోటీస్ ధీటైన సమాధానం
సిడ్నీ, ఆదివారం, 4 జనవరి 2009   ( 13:00 IST )
సిడ్నీ క్రికెట్ టెస్టులో ఆస్ట్రేలియా ఎట్టకేలకు కోలుకోగా, దక్షిణాఫ్రికా ధీటైన సమాధానం ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది.

హసన్ ఆమ్లా (30), జాక్వెస్ కల్లీస్ (36)లు ప్రస్తుతం క్రీజుపై ఉన్నారు. కేవలం 31 బంతుల్లో ఐదు బౌండరీలతో 30 పరుగులు చేసిన కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (30) గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, మెకెంజీని (23) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో సిడిల్ అవుట్ చేశాడు.

అంతకుముందు ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌ను క్లార్క్ (138), జాన్సన్ (64), హారిట్జ్ (41)లు 445 పరుగుల పటిష్ట స్థితికి చేర్చారు. క్లార్క్, జాన్సన్‌లు ఏడో వికెట్‌కు 142 పరుగులు జోడించగా, ఆ వెంటవెంటనే వారిద్దరూ నిష్క్రమించారు. చివర్లో హారిట్జ్ దూకుడు ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధ్యపడింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోమ్‌దేవ్ చేతిలోనే భారత టెన్నిస్ భవిత
రెండో వన్డేలో కివీస్‌పై వెస్టిండీస్ విజయం
ఇంటర్ కార్పొరేట్ టోర్నీకి బీసీసీఐ సన్నాహాలు
క్లార్క్ ఒంటరిపోరు: మళ్లీ ప్రోటీస్‌దే పైచేయి
ఫెదరర్‌‌కు ముర్రే షాక్: నాదల్‌తో ఢీకి రెడీ
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...