|
| సోమ్‌దేవ్ చేతిలోనే భారత టెన్నిస్ భవిత |
| చెన్నై, 4 జనవరి 2009 ( 11:47 IST ) | |
తాను, మహేష్ భూపతి రిటైర్ అయిన తర్వాత భారత టెన్నిస్ భవిష్యత్ పూర్తిగా సోమ్‌దేవ్ చేతిలోనే ఉంటుందని భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పేర్కొన్నాడు. అతను సహజంగానే మంచి ప్రతిభ కలిగి ఉండటంతో పాటు బాగా కష్టపడే తత్వం ఉందని కితాబిచ్చాడు.
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన లియాండర్ అతని చుట్టూ కూడా కొందరు మంచి వ్యక్తులు ఉన్నందున అతను భారత టెన్నిస్‌ను భుజస్కంధాలపై తీసుకు వెళ్లగలడని విశ్వాసం వ్యక్తం చేశారు.
గత ఏడాది డ్లౌహీతో కలిసి తాము కొన్ని ఘన విజయాలు సాధించినందుకు పూర్తి ఘనత అతనికే దక్కుతుందన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గత ఏడాది ఐదు నెలల పాటే తామిద్దరం కలిసి ఆడినప్పటికీ ఘన విజయాలను సాధించగలిగామన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|