యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రెండో వన్డేలో కివీస్‌పై వెస్టిండీస్ విజయం
క్రిస్ట్‌చర్చ్, శనివారం, 3 జనవరి 2009   ( 17:08 IST )
క్రిస్ట్‌చర్చ్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ ప్రాతిపదికన నిర్ణయించిన 158 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కేవలం 28 ఓవర్లలో ఛేదించింది. శర్వాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ప్రారంభంలోనే చత్తర్ గూన్ (6) వికెట్‌ను వెస్టిండీస్ కోల్పోయినప్పటికీ, కెప్టెన్ క్రిస్ గేల్ (36), శర్వాణ్ (67)లు రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. గేల్ అవుటైన తర్వాత మార్షల్ (2), నాష్ (15), పోల్లార్డ్ (3)లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ, రాందిన్ (28)తో కలిసి శర్వాణ్ జట్టును విజయపథాన నడిపాడు.

అంతకుముందు న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 28 ఓవర్లలో 152 పరుగులు చేసింది. ఆ జట్టులో రైడర్ (32), హౌ (27), ఓరాం (25), ఎల్లియాట్ (30 నాటౌట్)లు మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ మూడు, టేలర్, మిల్లర్‌లు రెండేసి, గేల్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంటర్ కార్పొరేట్ టోర్నీకి బీసీసీఐ సన్నాహాలు
క్లార్క్ ఒంటరిపోరు: మళ్లీ ప్రోటీస్‌దే పైచేయి
ఫెదరర్‌‌కు ముర్రే షాక్: నాదల్‌తో ఢీకి రెడీ
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్
పాక్‌తో సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...