యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఫెదరర్‌‌కు ముర్రే షాక్: నాదల్‌తో ఢీకి రెడీ
అబుదాబి (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 10:04 IST )
వరుస ఓటములతో గత ఏడాది నెంబర్ వన్ ర్యాంకును సైతం రఫెల్ నాదల్‌కు కోల్పోయిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలనుకున్నప్పటికీ, ఆండీ ముర్రే మరోసారి అతని ఆశలపై నీళ్లు చల్లాడు.

అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ టెన్నిస్ స్టేడియంలో జరిగిన కెపిటాలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ముర్రే 4-6, 6-2, 7-6 సెట్లతో విజయం సాధించాడు. తొలి సెట్‌ను ఫెదరర్ గెలుచుకున్నప్పటికీ, రెండో సెట్‌లో ముర్రే సునాయాసంగా విజయం సాధించాడు. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ముర్రేదే పైచేయిగా నిలిచింది.

ఈ విజయం ద్వారా ప్రపంచ నెంబర్ ఫోర్ ముర్రే ఫైనల్లో నెంబర్ వన్ నాదల్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో సెమీస్‌లో నాదల్ 6-2, 6-3తో ఆవలీలగా నికోలాయ్ డావిడెంకో (రష్యా)పై విజయం సాధించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్
పాక్‌తో సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
ఎల్బో గాయంతో వన్డే సిరీస్‌కు స్మిత్ దూరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...