యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 09:50 IST )
పంజాబ్ గోల్డ్ కప్ హాకీ టోర్నీలో పాకిస్థాన్ బదులు న్యూజిలాండ్ పాల్గొంటుందని భారత హాకీ సమాఖ్య తెలిపింది. జనవరి 31 నుంచి చండీఘర్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని న్యూజిలాండ్ నిర్ధారించిందని వెల్లడించింది.

హాకీ సమాఖ్య తాత్కాలిక కమిటీ కో కన్వీనర్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ ఈ నాలుగు దేశాల హాకీ టోర్నీకి తమ జాతీయ జట్టును పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని హాకీ న్యూజిలాండ్‌నుంచి తమకు వర్తమానం అందిందన్నారు.

వారి జట్టు జాబితాను కూడా పంపిందని తెలిపారు. నలుగురు అధికారులు సహా 22మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ హాకీ జట్టు చండీఘర్‌కు వెళ్లే మార్గంలో 29నాటికల్లా ఢిల్లీ చేరుకుంటారని వెల్లడించారు. ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్‌ జట్లతో పాటు జర్మనీ, నెదర్లాండ్‌లు కూడా పాల్గొననున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌తో సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
ఎల్బో గాయంతో వన్డే సిరీస్‌కు స్మిత్ దూరం
కెప్టెన్‌గా మాలిక్‌ను కొనసాగించాలి: హక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...