యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పాక్‌తో సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక
కరాచీ (ఏజెన్సీ), శుక్రవారం, 2 జనవరి 2009   ( 16:32 IST )
పాకిస్థాన్‌తో తలపెట్టిన సిరీస్‌పై వెనక్కు తగ్గేది లేదని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దులీప్ మెండిస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసేముందు ఆటగాళ్లను బోర్డు సంప్రదిస్తుందన్నారు.

జియో టీవీతో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఆటగాళ్లు అభ్యంతరం చెబుతున్నందునే షెడ్యూల్ ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్న వార్తలను కొట్టి పారేశారు. మరో రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు.

ప్రస్తుతం తాము పలు అంశాలపై పాక్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నామన్నారు. మరోవైపు పీసీబీ సీఓఓ సలీం అల్తాఫ్ మాట్లాడుతూ టూర్ ఉపసంహరణ కోసమే శ్రీలంక షెడ్యూల్ ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందని తాము భావించడం లేదన్నారు. తమ వైపు నుంచి తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
ఎల్బో గాయంతో వన్డే సిరీస్‌కు స్మిత్ దూరం
కెప్టెన్‌గా మాలిక్‌ను కొనసాగించాలి: హక్
ఆసీస్ సిరీస్ కెరీర్‌లోనే ఉత్తమమైంది: కలిస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...