యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
సిడ్నీ (ఏజెన్సీ), శుక్రవారం, 2 జనవరి 2009   ( 14:56 IST )
ఐసీసీ తొలి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేం జాబితాలో భారత క్రికెట్ దిగ్గజాలు హర్యానా హరికేన్ కపిల్ దేవ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, స్పిన్ మాంత్రికుడు బిషన్ సింగ్ బేడీలకు చోటు దక్కింది. మొత్తం 55మంది మేటి ఆటగాళ్లతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి వారు ముగ్గురికే చోటు లభించింది.

సిడ్నీలో అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్యతో కలిసి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాత్ మాట్లాడుతూ మేటి ఘనతలు సాధించిన క్రికెటర్లను గౌరవించేందుకై దీనిని ఏర్పాటు చేశామన్నారు.

క్రికెట్ నేడు ఇంత ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడిన మేటి ఆటగాళ్లు, అధికారులు, సంస్థలకు ఈ హాలులో చోటు కల్పిస్తామన్నారు. కాగా సర్ డొనాల్డ్ బ్రాడ్‌మేన్, సర్ గ్యారీ సోబర్స్ సరసన తనకు చోటు కల్పించడంపై గవాస్కర్ సంభ్రమాశ్చర్యం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
ఎల్బో గాయంతో వన్డే సిరీస్‌కు స్మిత్ దూరం
కెప్టెన్‌గా మాలిక్‌ను కొనసాగించాలి: హక్
ఆసీస్ సిరీస్ కెరీర్‌లోనే ఉత్తమమైంది: కలిస్
ధోనీ కుటుంబానికి బెదిరింపు లేఖ
ఆస్ట్రేలియన్ ఓపెన్ కల్లా రెడీ: షరపోవా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...