|
| ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్: సీజీఎఫ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 14:28 IST ) | |
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతుందని గేమ్స్ అధ్యక్షుడు మైఖేల్ ఫెన్నెల్ తెలిపారు. ముంబయిలో తీవ్రవాద దాడుల నేపథ్యంలో వేదికను మార్చనున్నట్టు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ క్రీడలను ఢిల్లీనుంచి మరో వేదికకు మార్చే అంశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదని, ఇటీవలి మీడియా నివేదికల కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచేందుకు మరో నగరాన్ని సంప్రదించడం కూడా జరగలేదన్నారు.
ఈ క్రీడలకోసం సరైన రీతిలో భద్రత ప్రణాళిక రూపొందించడంలో ప్రస్తుతం సీజీఎఫ్ పాలు పంచుకుంటోందన్నారు. దీనికోసం సంబంధిత అధికారులు, భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, నిర్వాహక కమిటీలతో కలసి పని చేస్తున్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|