యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే ధోనీ
దుబాయ్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 11:50 IST )
ఐసీసీ తాజా వన్డే ర్యాకింగ్స్‌లలోనూ టీం ఇండియా కెప్టెన్ మహీందర్ సింగ్ ధోనీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అలాగే మైక్ హస్సీ (ఆస్ట్రేలియా) రెండో స్థానంలోనూ, దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మూడో స్థానంలోనూ, యువరాజ్ సింగ్ ఆరో స్థానంలోనూ యథా ప్రకారం కొనసాగుతున్నారు.

బ్యాట్స్‌మెన్‌లకు సంబంధించినంతవరకు టాప్ టెన్‌లో ఎటువంటి మార్పులు లేకపోగా, భారత్ తరపున ధోనీ, యువరాజ్‌లు మాత్రమే చోటు నిలబెట్టుకోగలిగారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పన్నెండో స్థానంలో ఉన్నాడు.

కాగా బౌలింగ్ విభాగంలో నాథన్ బ్రాకెన్ (ఆస్ట్రేలియా) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా న్యూజిలాండ్ కెప్టెన్ డానియెల్ వెట్టోరీ రెండో స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ 11వ స్థానానికి ఎగబాకగా, హర్భజన్ సింగ్ ఇరవయ్యో స్థానానికి చేరాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పఠాన్ బ్రదర్స్ జోరుతో బరోడా గెలుపు
హైదరాబాద్‌పై జాఫర్ అజేయ డబుల్ సెంచరీ
చెన్నై ఓపెన్‌కు డావిడెంకో, బ్రయాన్ సోదరులు
రంజీలో రాజస్థాన్‌పై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ విజయం
ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...