యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు
మెల్‌బోర్న్ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 10:53 IST )
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు అంటించారు. అతనిని గొప్ప సారథిగానో, చక్కటి ఆటగాడిగానో తాను ఎన్నడూ భావించలేదని చెప్పాడు. అయితే భారత క్రికెట్‌కు అతను చేసినదాన్ని గౌరవించాల్సిందేనని తన టాప్ 100 క్రికెటర్స్ పుస్తకంలో పేర్కొన్నాడు.

ఆయనలో ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువేనని చెప్పాడు. ఆయనను భారతీయులు అతి గొప్ప కెప్టెన్‌గా భావిస్తున్నారని చెప్పాడు. ఇతరులకంటే ఆయన సారథ్యంలోనే భారత జట్టు అధిక విజయాలు సాధించిందని గుర్తు చేశాడు.

అయితే జట్టులో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, కుంబ్లే వంటి కొందరు గొప్ప ఆటగాళ్లు ఉండటం కారణంగానే గంగూలీ కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేశాడని పేర్కొన్నాడు. షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడంలో ఆయన బలహీనతను బంగ్లా వంటి పసికూన జట్టు సైతం పసి గట్టేసిందన్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంగ్లాండ్‌తో చెన్నై, మొహాలీలలో టెస్టులు: బీసీసీఐ
లీ విజృంభణ: ఆసీస్ సిరీస్ విజయం
ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్
3న భారత్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
భారత్ పర్యటనకు ఫ్లింటాఫ్, హార్మిసన్‌లు నిరాసక్తి
భారత్ ధైర్యం చేయాలి: పీసీబీ ఛీఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...