యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
లీ విజృంభణ: ఆసీస్ సిరీస్ విజయం
అడిలైడ్, సోమవారం, 1 డిసెంబర్ 2008   ( 17:40 IST )
అడిలైడ్‌లో ముగిసిన రెండో టెస్టులో బ్రెట్ లీ విజృంభించటంతో న్యూజీలాండ్‌పై ఇన్నింగ్స్ 62 పరుగుల తేడాతో ఆతిథ్య ఆసీస్ జట్టు జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. న్యూజిలాండ్ నాలుగో రోజు ఆటను వికెట్లేమీ కోల్పోకుండా 35 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 34 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి భారీ పరాజయం అంచున నిలిచింది.

కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో నిలకడగా ఆడి 84 పరుగులు చేసి జట్టు పరువును కాపాడాడు. మెక్‌కల్లమ్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలవడం గమనార్హం. కివీస్ జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు, ఇద్దరు టెయిలెండర్లు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ 5, జాన్సన్ 3, హౌరిట్జ్ 2 వికెట్లు పడగొట్టారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్
3న భారత్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
భారత్ పర్యటనకు ఫ్లింటాఫ్, హార్మిసన్‌లు నిరాసక్తి
భారత్ ధైర్యం చేయాలి: పీసీబీ ఛీఫ్
పిబ్రవరి 15 నుంచి జాతీయ క్రీడలు
నాలుగోసారి బాక్సింగ్ ఛాంపియన్‌గా మేరికాం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...