|
| ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్ |
| లండన్, సోమవారం, 1 డిసెంబర్ 2008 ( 16:40 IST ) | |
భారతదేశంలో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు తప్పనిసరిగా పర్యటించకూడదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాజీ ఛైర్మన్ ఇయాన్ మాక్‌లౌరిన్ హెచ్చరించారు. భారత్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు.
దాడుల నేపధ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ల భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు వస్తే వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్‌కు వచ్చి టెస్టు సిరీస్ ఆడమని ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్, పేసర్లు స్టీవ్ హార్మిసన్, జేమ్స్ ఆండర్సన్, స్పిన్నర్ గ్రేమ్ స్వాన్‌లు ఇప్పటికే ప్రకటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|