యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌తో జింబాబ్వే చిత్తు
హరారే, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 11:15 IST )
హరారేలో గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక స్పిన్ బౌలింగ్‌కు జింబాబ్వే చిత్తయింది. కేవలం 31 ఓవర్లలోనే 127 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ కాగా, శ్రీంలక విజయలక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 33.2ఓవర్లలో ఛేదించింది.

శ్రీలంక జట్టులో సంగక్కరా (46 నాటౌట్), ఉదావత్తే (38)లు రాణించారు. జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ తైబు (36 నాటౌట్), చింబాబా (25), మత్సికెన్యెరి (21)లు మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు.

శ్రీలంక బౌలర్లలో మురళీధరన్ నాలుగు, అజంతా మెండిస్ మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక విజయాన్ని శాసించారు. మురళీధరన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వన్డే జట్టులోకి తిరిగి సచిన్, పఠాన్
కాన్పూర్ వన్డేలోనూ గెలుపు భారత్‌దే
బీసీసీఐ టెక్నికల్ కమిటీలో గంగూలీ
కాన్పూర్ వన్డేలో భారత్ లక్ష్యం 241
కివీస్‌తో తొలి టెస్టులో ఆసీస్ 214 ఆలౌట్
కాన్పూర్ వన్డేలో బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...