యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
వన్డే జట్టులోకి తిరిగి సచిన్, పఠాన్
కాన్పూర్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 08:58 IST )
సచిన్, పఠాన్ తిరిగి భారత వన్డే జట్టులో చేరారు. తమిళనాడు ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో సచిన్‌ను, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అంతగా రాణించని ఆర్పీ సింగ్ స్థానంలో బరోడా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను తర్వాతి రెండు వన్డేలలో తలపడే భారత జట్టులో చేర్చారు.

కాన్పూర్‌లో గురువారం మూడో వన్డే ముగిసిన తర్వాత శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ ఈ మార్పులతో జట్టును ప్రకటించింది. తద్వారా ఎనిమిది నెలల విరామానంతరం సచిన్ తిరిగి వన్డేలలో ఆడేందుకు అవకాశం లభించింది.

ప్రస్తుతం ధోనీ నేతృత్వంలోని భారత జట్టులో సెహ్వాగ్, గంభీర్, సచిన్, యువరాజ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మ, మునాఫ్ పటేల్, విరాఠ్ కోహ్లి, ప్రజ్ఞాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాన్పూర్ వన్డేలోనూ గెలుపు భారత్‌దే
బీసీసీఐ టెక్నికల్ కమిటీలో గంగూలీ
కాన్పూర్ వన్డేలో భారత్ లక్ష్యం 241
కివీస్‌తో తొలి టెస్టులో ఆసీస్ 214 ఆలౌట్
కాన్పూర్ వన్డేలో బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
గుజరాత్‌తో హైదరాబాద్ రంజీ మ్యాచ్ డ్రా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...